ఫార్మిలీ అనేది దేని గురించి?

ఒక నిలకడైన ప్రపంచం కొరకు ఆహార ఉత్పత్తి మరియు పంపిణీకి మార్గంచేయుట

పెరుగుతున్న జనాభాకు ఆహారాన్ని అందించడం మరియు ఆహార భద్రతను కల్పించడం మన గ్రహం యొక్క వనరులపై తీవ్రమైన ఒత్తిడిని కలిగించబోతోంది. ఫార్మిలీ భారతదేశంతో ప్రారంభించి, ప్రపంచం ఆహారాన్ని ఉత్పత్తి, పంపిణీ మరియు వినియోగం చేసే విధానాన్ని పునర్నిర్వచించబోతోంది.

వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలను నూతన మార్కెట్లకు సంధానించడం

స్మార్ట్ ఫోన్ల్ వ్యాప్తి ఇంటర్నెట్‌కు సంధానంలేని తరువాతి బిలియన్(వంద కోట్లను)ను ఇంటర్నెట్‌కు సంధానించి రైతులకు నూతన మార్కెట్లకు అవకాశం మరియు విజ్ఞానాన్ని మరియు ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి వీలు కలిగిస్తుంది.

డిమాండ్‌కు తగినట్లు ఉత్పత్తి చేయడం వలన వృధాను తగ్గించడం

డిమాండ్‌కు తగినట్లు ఉత్పత్తి చేయడం మరియు వాస్తవ సమయ(రియల్ టైమ్) వ్యవహారాలు అనేవి ఉత్పత్తులు మరియు సేవలు సమయానికి పంపిణీ చేయడానికి వీలు కలిగించి రైతు నుండి భోజన టేబుల్ వరకు ఉన్న ఆహార శృంఖలలో పెద్ద మొత్తంలో వృధాను అరికడతాయి.

ఫార్మిలీ మీ కొరకు ఏమి చేయగలదు?

రైతులు

మీ వ్యవసాయ ఉత్పాదనల కొరకు కొత్త కొనుగోలుదారులను చేరడానికి మరియు మెరుగైన ధరలను బేరం చేయడానకి మీకు వీలుకలిగిస్తుంది. అనేకమంది వీక్షకుల ముందు మీ ఉత్పాదన ప్రదర్శించడానికి సమాచార సాంకేతికత యొక్క విజ్ఞానం మరియు శక్తితో మిమ్మల్ని బలపరుస్తుంది మరియు డిమాండ్ మీ వ్యాపారాన్ని నడిపించడానికి సహాయపడుతుంది. ఫార్మిలీలో మీ ఉత్పాదనను చూపడం ద్వారా కాబోయే కొనుగోలుదారులు మీరు ఏమి ఉత్పత్తి చేస్తారో మరియు మీ పొలం ఎక్కడుందో తెలుసుకోవడానికి వీలు కలిగించండి. ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు మిమ్మల్ని సంప్రదించి మీ ఉత్పాదన పొందడానికి ఆన్ లైన్‌లో డిమాండ్ పెట్టవచ్చు. మీరు ఒక మంచి ధరను, పంపిణీకి గడువు తేదీలను మరియు వ్యవహారం యొక్క షరతులను బేరం చేయవచ్చు.

పొలం ఉత్పాదన కొనుగోలుదారులు మరియు ఖాతాదారులు

ఒక విస్తృతమైన సరఫరాదారు మూలం మీకు ఒక సూపర్ మార్కెట్, పొలం ఉత్పత్తుల విక్రేత, రెస్టారెంట్, పెద్ద ఖాతాదారు, ఆహార లేదా ఇతర వ్యాపారంగా ధరను మరియు నాణ్యతను స్థిరంగా ఉంచే డిమాండ్ సృష్టించి మరియు దానిని అందుకోవడం ద్వారా నాణ్యమైన ఉత్పాదనను సరైన మరియు మంచి ధరకు పొందడానికి అనుమతిస్తుంది. పొలం నుండి భోజన టేబుల్ వరకు ఉత్పాదనను కనుగొని మరియు నిర్వహించడం వలన వృధా కనిష్టంగా ఉంటుంది. డిమాండ్ ఆధారిత ఉత్పత్తి మీరు ఖర్చులను ఖచ్చితంగా అంచనా వేయడానికి మరియు నగదు ప్రవాహాల నిర్వహణకు వీలు కలిగిస్తుంది. నాణ్యతా నియంత్రణ సులభమవుతుంది మరియు సరఫరా చెయిన్ కు సమర్ధవంతంగా సమీకృత పరచవచ్చు. వృధా కనీసం చేయబడి లాభాలుగా మార్చబడుతుంది మరియు ఆహార భద్రతకు వీలు కలిగిస్తుంది.

సంధానిత వ్యవసాయ పర్యావరణ వ్యవస్థ

లాజిస్టిక్స్ మరియు ట్రక్ ఆపరేటర్లు తమ నెట్‌వర్క్‌లను సామర్ధ్యం మరియు ఖర్చులు అనుకూలపడేలా నిర్వహించవచ్చు. కనుగొనుట మరియు నియామకానికి వాల్యూ చెయిన్ కు ఫైనాన్స్ చేయుట సులభం. పొలం సంబంధిత సూక్ష్మ ఋణం మరియు సూక్ష్మ బీమా పథకాలను సమర్ధవంతంగా అమలుచేయవచ్చు.
పొలం ఉత్పాదకాలు మరియు సేవలను చేరుట అనేక విధాలుగా పెరుగుతుంది. వ్యవసాయ సమాచారానికి ప్రాప్యత, ఆధునిక వ్యవసాయ పద్ధతుల కొరకు విజ్ఞాన పంపిణీ మరియు స్థిరమైన మరియు సేంద్రియ వ్యవసాయం కొరకు ఉత్తమ పద్ధతుల అమలులను త్వరగా మరియు సమర్ధవంతంగా అనుసరించవచ్చు.

త్వరిత మరియు సులభమైన సైన్ అప్

ఒక ఖాతాను ప్రారంభించడానికి భారతదేశంలోని మీ మొబైల్ ఫోన్ నంబర్ లేదా మీ ఈమెయిల్ చిరునామాను ఉపయోగించండి. మీరు కనుక ఒక రైతు అయితే మీ ఉత్పాదన మరియు ప్రాంతాన్ని చూపండి, దానివలన కొనుగోలుదారులు మిమ్మల్ని కనుగొనగలరు. ప్రశ్నలు మరియు సూచనలను స్వాగతిస్తున్నాము, దయచేసి info@farmily.comలో మమ్మల్ని సంప్రదించండి లేదా మా టోల్ ఫ్రీ నెంబర్ 1800 1214142కు కాల్ చేయండి.

మీ పర్యావరణ వ్యవస్థను నిర్మించుకోండి

మీ రైతు స్నేహితులు, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, వ్యవసాయ ఉత్పాదన విక్రేతలు, లాజిస్టిక్స్ మరియు ట్రక్ ఆపరేటర్లు మరియు వ్యవసాయానికి సంబంధించిన ఇతరులకు ఫార్మిలీకి సైన్ అప్ చేసి మరియు ఉపయోగించమని చెప్పండి. అది సులభం! అది ఉచితం! ఇప్పుడే సైన్అప్ చేయండి!